-
Home » SCST
SCST
ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త.. వారంరోజుల్లో ఆ డబ్బు అకౌంట్లోకి.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన
February 26, 2026 / 12:55 PM IST
AP Govt : ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకాలు రానివారికి వారంరోజుల్లో ఆ సోమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అసెంబ్లీ వేదికగా మంత్రి టీజీ భరత్ ప్రకటించారు.