-
Home » Sea
Sea
ఏపీలో తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి..
తరచూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిoచాలన్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు.
రూ.8.74కోట్ల నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక
ఓ లగ్జరీ నౌక (Yacht Sink) ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే సముద్రంలో మునిగిపోయింది. ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్ తీరం..
నడి సముద్రంలో ఘోర ప్రమాదం.. మంటల్లో ఫెర్రీ.. అందులో 280 మంది ప్రయాణికులు..
ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేశారు. మంటల నుంచి తప్పించుకోవడానికి కొందరు తమ పిల్లలతో కలిసి సముద్రంలోకి దూకేశారు.
సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న సుప్రీత.. ఫొటోలు వైరల్..
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నటి సుప్రీత తాజాగా సముద్రం ఒడ్డున తన అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
మహాశివరాత్రికి ముందు కలకలం.. ఆలయంలో శివలింగం మాయం.. రంగంలోకి గత ఈతగాళ్లు, డైవర్లు.. సముద్రంలో సెర్చ్ ఆపరేషన్
ఈ శివాలయం చాలా పురాతనమైనది. వందల ఏళ్ల క్రితం నాటిది. ఈ ఆలయానికి, అందులోని శివలింగానికి ఎంతో ప్రాశ్యస్తం ఉంది.
GPS Wrong Direction : గుడ్డిగా GPS ఫాలో అయ్యారు.. సముద్రంలో తేలారు
సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి GPS సరిగా పనిచేయకపోవచ్చు. పూర్తిగా దానిపై ఆధారపడి ప్రయాణం అంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇద్దరు టూరిస్టులు గుడ్డిగా ఫాలో అయిపోయి ఎక్కడ తేలారో చదవండి.
GPS Car : OMG.. ప్రాణాల మీదకు తెచ్చిన GPS, సముద్రంలోకి దూసుళ్లిన కారు.. షాకింగ్ వీడియో
GPS Car: అన్ని సందర్భాల్లో వీటిని గుడ్డిగా నమ్ముకోవడం, వాటి మీద ఆధారపడటం అంత మంచిది కాదు. వాటి కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడొచ్చు. మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు.
beautiful moment : మనవరాలి సంతోషం కోసం ఓ తాతగారు చేసిన పని చూస్తే ముచ్చపడతారు
గ్రాండ్ పేరెంట్స్‌తో పిల్లల అనుబంధం అద్భుతంగా ఉంటుంది. చిన్నతనంలో వారు చెప్పే కథలు.. వారితో ఆడే ఆటలు ప్రతి ఒక్కరికి అందమైన జ్ఞాపకాలు ఉంటాయి. ఓ తాతగారు.. తన మనవరాలి కోసం చేసిన ఓ పని హార్ట్‌ని టచ్ చేసింది.
Ship Sinks In Sea : సముద్రంలో కార్గో షిప్ మునిగి 8 మంది మృతి
ఒక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Japanese Man: వీల్‌చైర్‌కే పరిమితమైన భార్యకు సేవలు చేయలేక సముద్రంలో తోసేసిన భర్త
81 ఏళ్ల వయసులో భార్యను చంపేశాడు ఒక భర్త. 40 ఏళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైన భార్యకు సేవలు చేయలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఇటీవల జపాన్‌లో జరిగింది.