seaplane

    గుజరాత్ లో ‘సీప్లేన్’ సర్వీసులు ప్రారంభించనున్న మోడీ

    October 28, 2020 / 09:36 PM IST

    The first-ever ‘seaplane services in Gujarat’ దేశంలోనే మొదటిసారిగా గుజరాత్ లో సీప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని సబర్మ‌తి రివర్ ఫ్రంట్ నుండి నర్మదా జిల్లాలోని కెవాడియా కాలనీలో గ‌ల‌ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం)వరకు సీప�

10TV Telugu News