Home » seasoned midwives
అనుభవజ్ఞులైన మంత్రసానులు కాబోయే తల్లులకు మిడ్వైఫరీ సంరక్షణ సమాచారాన్ని వివరిస్తూ మార్గనిర్దేశం చేశారు. నార్మల్ డెలివరీకి అవసరమైన టూల్స్, అభ్యాసాలు తదితర విషయాలపై అవగాహాన కల్పించారు.