seat as Deputy CM Manish Sisodia

    ఢిల్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెనుకంజ

    February 11, 2020 / 08:01 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఆప్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడగా, ఆప్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ క్రమంలో పత్పార్‌గంజ్‌ నియోజకవర్గంలో ఆప్ నేత.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెనుకబడ్డారు.

10TV Telugu News