Home » second dead body
యాద్రాది భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో మృతదేహాన