Home » second dose
తాజా నిర్ణయం ప్రకారం 18-59 ఏళ్ల వయసు కలిగిన వారు రెండో డోసు తీసుకున్న ఆరు నెలలలు లేదా 26 వారాల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఇంతకుముందు 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతి ఉండేది. తాజాగా మూడు నెలల గడువు తగ్గించారు.
చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా రెండో డోస్ వేసినట్లు మొబైల్ కి సందేశం రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి వాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడ్డారు. ఒకేసారి గేట్లను ఓపెన్ చేయడంతో గందరగోళం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు దార�
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? నష్టం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండు వేరువేరు రకాల వ్యాక్సిన్లను తీసుకున్నారు. ఏప్రిల్లో తన మొదటి డోసు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను తీసుకోగా.. సెకండ్ డోసును జూన్ 22వ తేదీన ఆమె మోడర్నా కోవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకున్నారు.
తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
Vaccination : తెలంగాణలో వరుసగా ఐదో రోజు..టీకా కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోస్ లు 1,28,550 డోసులున్నాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే..చాల మంది ఏప్రిల్ 10వ తేదీ..ఫస్ట్ డోస్ టీ�
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించేది టీకా మాత్రమే అని అంటున్నారు. టీకా 2 డోసులు తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. అంతేకాదు కరోనా సోకినా త్వరగా
ఒకవేళ కేటాయింపులు పెంచితే అప్పుడు డోసుల లభ్యతను బట్టి అర్హులకు టీకాలను అందజేస్తారు...
తొలి డోసు టీకా తీసుకున్న వారు చాలామంది రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్నారు. వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండో డోసు తీసుకోవడంలో ఆలస్యం అయిపోతోందని కంగారు పడుతున్నారు. ఆలస్యంగా రెండో డోసు తీసుకుంటే, పని చెయ్యదేమో అనే సందేహం చాలామందిని వే�