Home » Second Ghat Road
తిరుపతి నుండి తిరుమలకు వస్తుండగా కారులో మంటలు చెలరేగడంతో భక్తులు హడలిపోయారు. కారు దిగిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. పొగను గుర్తించిన భక్తులు కారు దిగి చూస్తుండగానే మంటలు చెలరేగాయి.
తిరుమలలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతు పనులను టీటీడీ యుద్ధప్రాతిపదికన చేపట్టి నెల రోజుల్లో పూర్తి చేసింది. దెబ్బతిన్న ఘాట్ రోడ్డు పునరుద్ధరణపై నిపుణుల అభిప్రాయాన్ని సేకరించనున్నారు.
తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు..
తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్ తీవ్రమైన కోతకు గురైంది.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియల తొలగింపు పనులు పూర్తి అయ్యాయి. రోడ్డు శుభ్రం చేసి వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు.