-
Home » Second Vehicle Purchase
Second Vehicle Purchase
వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త.. రెండో వాహనం కొనుగోలుపై ఆ ట్యాక్స్ రద్దు
March 22, 2026 / 05:04 PM IST
ఈ కొత్త వ్యవస్థ ద్వారా వాహన యజమానులు ఇకపై అనేక సేవలను ఆన్లైన్లోనే సులభంగా పొందొచ్చు. అడ్రస్ మార్పు, డూప్లికేట్ ఆర్సీ, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మార్పులు వంటి సేవల కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.