Home » secondary school
Nigeria : 400 students missing after gunmen attack a school : నైజీరియాలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో మారణాయుధాలతో చొరబడిన దుండగులు వందలమంది విద్యార్దులను అపహరించుకుని పోయారు. ఈ ఘటనతో విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ బిడ్డల ప్రాణాల గురించి తల్లడిల్ల�