Home » secret meeting
ఇప్పుడున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పొత్తుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లడం లేదని తెలియగానే సీపీఎం, సీపీఐ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే టచ్ లోకి వెళ్లి పోయారు.
బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రోజు రోజుకూ వేడెక్కిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుల, మత కామెంట్లతో కొత్త కొత్త కాంట్రవర్సీలకు తెరలేపుతున్నారు.