-
Home » secret tattoos
secret tattoos
పిచ్చిలందు టాట్టూల పిచ్చి వేరయా: సీక్రెట్ టాట్టూలట.. ఎక్కడేసుకుంటున్నారో తెలుసా
July 21, 2020 / 03:29 PM IST
సీక్రెట్ పార్ట్స్ లో టాట్టూలు వేయించుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అది చర్మంపై అయితే ఓకే కానీ, కంటికి కనిపించని ప్రదేశంలోనూ పచ్చబొడిపించుకుంటున్నారంటే ఏం చెప్పాలి. ఇది పైగా ట్రెండ్ అంట. నోటి పై భాగంలో అంటే అంగట్లో కూడా టాట్టూ వేయించుకు�