Home » Section 144
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ఆ గ్రామంలో 11 ఏళ్లుగా 144 సెక్షన్ నడుస్తోందట. 2012 లో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చివరికి అధికారులు జరిపిన చర్చలతో గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ఇ
బిహార్, సారణ్ జిల్లా ముబారక్‌పూర్‌లో గ్రామ పెద్దల్లో ఒకడైన విజయ్ యాదవ్‌పై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అమితేష్ కుమార్, అతడి ఇద్దరు స్నేహితులే తనపై కాల్పులు జరిపి ఉంటారని విజయ్ యాదవ్ భావించాడు.
ఒక వర్గం వాళ్లు వీర్ సావర్కర్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతో మరో వర్గం వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరికి పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందనే ప్రచారం జరగడంతో కర్ణాటకలోని మంగళూరులో వివాదం మొదలైంది. స్థానిక బజ్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని, మలాలిలో గత నెల 21న ఒక పాత మసీదు కూల్చివేతల సమయంలో, మసీదు లోపల దేవాలయం వంటి నిర్మాణాన్ని గుర్తించారు.
కరోనా, న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కీలక నిర్ణయం తీసుకుంది.
Tension continues over chicken races : తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోనసీమ సహా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేల అడ్డుకట్టకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు �
Rajasthan crows die due to avian flu : భారతదేశంలో కొత్త కొత్త రకాల వైరస్ లు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకముందే..కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కలవర పెడుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో భారీగా కాకులు చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా ఇంత పె
Section 144 in Visakhapatnam.. YCP and TDP leaders promises : విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ నేతల మధ్య ప్రమాణాల పంచాయితీ ముదిరింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. వెలగపూడి ఆఫీస్‌కు వ�
Kerala imposes Section 144 కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను కట్టడి చేసేందుకు లాక్డౌన్ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింద