Home » sector
లాక్ డౌన్ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు (శనివారం మే 2, 2020) సచివాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ బిల్డర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మే�