Home » Secunderabad Riots Case
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పధకాన్నివ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి అరెస్టైన 16 మంది నిందితులకు బెయిల్ మంజూరయ్యింది. నిందితులకు పరీక్షలు ఉండటంతో రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింద�
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన ముద్దాయి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావే అని తేలింది. 2014 లో సుబ్బారావు సాయి డిపెన్స్ అకాడమీని ఏర్పాటు చేశాడు.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి రెండో రిమాండ్ రిపోర్టులో ఆవుల సుబ్బారావు, శివల పేర్లు చేర్చారు పోలీసులు.