Home » security beefed up
చెరువులను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆయనకు ముప్పు పొంచివుందని భావించి ప్రభుత్వం ఈ మేరకు చర్య తీసుకుంది.
నిర్భయ దోషుల ఉరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తిహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అధికారులు జైలును లాక్డౌన్ చేశారు. జైలు బయట జనం