Home » Security increase
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. ఇప్పుడున్న గన్మెన్లకు అందనంగా మరో నలుగురు గన్మెన్లను కేటాయించింది.