Home » security outside Ranaut’s house
Kangana Ranaut vs Shiv Sena: రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోపే, ముంబై నగరాన్ని మరో అంశం టెన్షన్ పెట్టింది. బుధవారం నాటి కంగనా రనౌత్ ఎపిసోడ్ ముంబైలో ఉద్రిక్తతలు పెంచింది. కంగనా రనౌత్ ని