Home » Security Staff
అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నడకమార్గంలోకి వచ్చిన ఎలుగుబంటి చాలా సేపు అక్కడే ఉంది. అలిపిరి నడకమార్గంలో జంతువుల సంచారంపై భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో సెక్యూరిటీ సేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది.
Fire accident in Telangana High Court : తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం (జనవరి 9,2021) హైకోర్టులోని అడ్మిన్ బల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స