తెలంగాణ హైకోర్టులో అగ్నిప్రమాదం

telangana-high-court
Fire accident in Telangana High Court : తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం (జనవరి 9,2021) హైకోర్టులోని అడ్మిన్ బల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.