Home » seed germination
Seed Germination : విత్తనంలో నాణ్యత లేకపోతే చీడపీడల బెడదతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది.
పనికిరాని విత్తనాలతో సాగు ప్రారంభించి, పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలను కోల్పోతున్నారు. కాబట్టి రైతులు విత్తనం కొనుగోలు చేశాక, మొలక శాతాన్ని పరీశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా, యలమంచ