Home » Seed Lab Testing
పనికిరాని విత్తనాలతో సాగు ప్రారంభించి, పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలను కోల్పోతున్నారు. కాబట్టి రైతులు విత్తనం కొనుగోలు చేశాక, మొలక శాతాన్ని పరీశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా, యలమంచ