Home » Seed Planting Techniques for Vegetables
Seedling Cultivation Techniques : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నారుమడులలో తెగుళ్ల తీవ్రత ఎక్కువై సరిపడా నారు అందిరాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు షేడ్ నెట్ లలో ప్రోట్రేలలో నారు పెంచే అధునాతన విధానం రైతులకు చేయూతనిస్తుంది.
రైతుల తమ స్థాయిలో విత్తనోత్పత్తికి సంకర రకాలను ఎన్నుకోరాదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన రకాల్లో మాత్రమే, విత్తనోత్పత్తి చేపట్టాలి. అందుకు కావాల్సిన విత్తనాన్ని సంబంధిత బ్రీడరు లేదా సదరు సంస్థ లేదా అధీకృత ఏజెన