Home » seediri appalaraju
రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్ధానాలు కైవసం చేసుకుంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్ అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. మత్స్యకారుల బతుకులు మారకూడదా? అని పవన్ ను ప్రశ్నించారు.
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని