Home » seeing baby sister walk
తన చిట్టిచెల్లెలు వేస్తున్న తొలి అడుగులు చూసి ఎంతగానో మురిసిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఏదోఅద్భుతాన్ని చూసినట్లుగా తన చెల్లెలు బుడి బుడి అడుగుల్ని చూసి తెగ మురిసిపోతున్నాడు ఆ అన్నయ్య. దీనికి సంబంధించిన వీడయో తెగ వైరల