Home » Seerat Kapoor Movies
'రన్ రాజా రన్' ఫేమ్ సీరత్ కపూర్ గుర్తున్నారా? ఆ సినిమాలో ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు.. ఈ నటి డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
పలు తెలుగు సినిమాలతో మెప్పించిన ముంబై భామ సీరత్ కపూర్ ప్రస్తుతం హిందీ, తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో ఇలా మెరిపించింది.