Home » seize
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. 13వ తేదీన ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
పబ్, బార్లు ఇచ్చిన సమయంలో మాత్రమే నడిపించాలన్నారు. డార్క్ రూమ్స్ లో కూడా కెమెరాలు ఉండాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 20 మందికి పైగా బులియన్ హోల్ సేల్ వ్యాపారులు ఉన్నారు. అంతా పోన్లలోనే వ్యాపారం సాగుతోంది. ప్రత్యేక టీంలు నేరుగా రిటైల్ షాప్ లకు బంగారం, నగలు డెలివరీ చేస్తోన్నారు.
శంకర్ రాయ్ ఆస్తులపై 200మంది ఐటీ అధికారులతో పాటు పోలీసులు గురువారం ఉదయం 5గంటల నుంచి దాడులు చేశారు. శంకర్ రాయ్ కుటుంబానికి చెందిన పదికి పైగా స్థలాలపై సోదాలు జరిపారు.
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
చైనాలో తయారై అమెరికాకు దిగుమతి అయిన బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలటంతో అమెరికా అధికారులు ఆ బొమ్మల్ని సీజ్ చేశారు.
బెంగళూరు ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న భారీ కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి నుంచి రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అప్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లు సమాచారం.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే.. ఇలా.. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు.
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను హైదరాబాద్ పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. బేఖాతరు చేస్తే అస్సలు ఊరుకోవడం లేదు. తాజాగా వాహనదారులకు మరో వార్నింగ్ ఇచ�