seize vehicle

    High Court : వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

    November 5, 2021 / 11:01 PM IST

    డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

    Challan Pending : వాహనదారులకు వార్నింగ్.. ఒక్క చలానా ఉన్నా బండి సీజ్

    August 2, 2021 / 01:00 PM IST

    ఈ వార్త వాహనదారులకు వార్నింగ్ అనే చెప్పాలి. ఇకపై వాహనదారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. చలానాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం అస్సలు తగదు. వెంటనే చలానాలు కట్టేయాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

10TV Telugu News