Home » seizing vehicles
బెంగళూరు నగర శివారులో మదయాకనహళ్లి పోలీస్ స్టేషన్ ఉంది. తనిఖీల్లో భాగంగా..రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారికి చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలగానే..వారి ముందు పోలీసులు ప్రత్యక్షమవుతారు.
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ హైదరాబాద్ నగరంలో అమలు అవుతోందా? అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే లాక్ డౌన్ నిబంధనల్ని నగర వాసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇష్టమొచ్చినట్లుగా తిరిగేస్తున్నారు. పోలీసులు జనాలను బయటక�