Selection of crops

    Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

    July 20, 2023 / 07:15 AM IST

    నేల అంటే కంటికి కనిపించే బాహ్య పొర కాదు.. దానిలోపల ఎన్నో పొరలను అంతర్భాగంగా కలిగిన ఒక సముదాయం. మన భవిష్యత్‌ ఆరోగ్యకరమైన నేలపైనే ఆధారపడి ఉంటుంది . నేల లేకుండా ఆహార భద్రత ఉండదు. భారీ సంఖ్యలో సూక్ష్మజీవులకు నివసించేందుకు ఆవాసం కల్పిస్తుంది .

10TV Telugu News