self destruction

    Love : పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

    October 22, 2021 / 05:51 PM IST

    ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

    Police Officer: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య.

    June 4, 2021 / 05:56 PM IST

    స్ఐగా విధులు నిర్వహిస్తున్న రాహుల్ సింగ్ (31) తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు రాహుల్ సింగ్.

    Covid-19: కరోనాకు భయపడి టీచర్ ఆత్మహత్య

    May 7, 2021 / 02:18 PM IST

    కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తుంది. దీని బారినపడి దేశ వ్యాప్తంగా రెండు లక్షల 30 వేలమంది మృతి చెందారు. కరోనా భయంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఓ టీచర్ కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

10TV Telugu News