Home » self-determination
అందుకే చిన్నతనం నుండి సమస్యలను సొంతంగా ఎదుర్కొనే శక్తిని చిన్నారులకు అందించాలి. అన్ని సమయాల్లో వారిని వేలు పట్టుకుని నడిపించే కంటే భవిష్యత్తులో వారు సొంతంగా నడవటం తెలిసేలా నేర్పించాలి.
హాంకాంగ్ స్వయం నిర్ణయాధికారాన్ని చైనా అణచి వేసింది. ఆసియాలోనే అతి పెద్ద ఫైనాన్స్ హబ్ పై దెబ్బ పడింది. ఇప్పుడా స్థానాన్ని ముంబై భర్తీ చేస్తుందా? హాంకాంగ్‌లో ఉన్న ఫైనాన్స్ రంగం నిపుణులను ఇప్పుడు భయం వెంటాడుతోంది. ఫైనాన్స్ రంగంపై పరిశోధనలు, వి