sell car

    ద్యుతీచంద్ కష్టాలు.. ట్రైనింగ్‌కు డబ్బుల్లేక కార్ అమ్మేసింది

    July 12, 2020 / 07:33 PM IST

    ఇండియా ఫాస్టెస్ట్ ఉమెన్ ద్యుతీచంద్ ఆర్థిక కష్టాలు వచ్చి పడ్డాయి. ట్రైనింగ్ కొనసాగించడానికి కూడా సమస్యలు వచ్చి పడటంతో లగ్జరీ కారు సెడాన్ ను అమ్మకానికి పెట్టింది. వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రాక్�

10TV Telugu News