Home » Semi Final 2
Ind vs Eng : టీ20 ప్రపంచ కప్లో అదరగొట్టిన టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గ్రూప్ -1 విభాగం నుంచి ఇండియా సెమీస్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్-8 విభాగంలో మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు..