Home » semi final
టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతుల్లో ఓడిపోయింది. 41 సంవత్సరాల తరువాత, జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని ఆశగా ఎదరుచూసిన భారత్ ఆశలు గల్లంతయ్యాయి.
టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వర్గాలతో మాట్లాడారు.. ‘‘సెమీ ఫైనల్‌లో ఓడినందుకు బాధగానే ఉందని తెలిపారు. తన శక్తిమేరకు పోరాడానని కానీ ఈ రోజు తనది కాకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.