-
Home » SemiFinal Race
SemiFinal Race
దెబ్బకొట్టిన జింబాబ్వే.. గెలిచినా ఆందోళనలో టీమిండియా.. అలా జరిగితే సెమీస్ ఆశలు గల్లంతే..
February 27, 2026 / 07:14 AM IST
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా గురువారం రాత్రి ఇండియా వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించినప్పటికీ.. అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది.