Home » Sena-NCP-Cong
మహారాష్ట్ర సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరును కూటమి పార్టీలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించాయి. కూటమి తరపున నేతగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అసెంబ్లీలో బుధవారం (నవంబర్ 27, 2019) నిర్వహించే బలపరీక్షలో బీజేపీ సహా ఎన్�