Home » send off workers
లాక్ డౌన్ దెబ్బకు వలస కూలీలు తమ తమ సొంత గ్రామాలకు కాలి నడకలే బయలుదేరారు. వందల కిలోమీటర్ల దూరాలు ఉన్నా ఏమాత్రంలెక్క చేయటంలేదు. కాళ్లుబొబ్బలెక్కుతున్నా..వారం కాకపోతే నెలకు తమ ఊరు చేరుకోలేమా అనే స్థైర్యంతో మండు వేసవిలో ఎర్రటి ఎండను కూడా లెక్కచ