senior actor anupam shyam died

    Anupam Shyam : అనుపమ్ శ్యాం కన్నుమూత

    August 9, 2021 / 07:37 AM IST

    బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్ శ్యాం (63) తీవ్ర అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. కిడ్నీ ఇన్పెక్షన్, పలు అవయవాల ఫెయిల్యూర్ సమస్యలతో అనుపమ్ శ్యాం గత కొంతకాలంగా ముంబై నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి �

10TV Telugu News