Home » Seniors
టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇటీవల పదవులు పొందిన 13 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను రాష్ట్ర ఇంఛార్జ్ మానిక్కం ఠాకూర్‌కు పంపారు.
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. సీనియర్లు తొమ్మిది మంది కలిసి.. ఒక విద్యార్థిని చావబాదారు.
అనంతపురం జిల్లాలోని ప్రముఖ కార్ల కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
chandrababu naidu: ఏపీ టీడీపీలో కొత్త కమిటీల ఎంపికపై పార్టీలో అసంతృప్తికి కారణమైందంటున్నారు. పలువురు నేతలు బహిరంగంగా తమ ఆవేదన వ్యక్తం చేయకపోయినా… అనుచర వర్గం ముందు తమలోని బాధను వెళ్లగక్కుతున్నారట. ప్రస్తుతం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు పోర�
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో ఎక్కువగా వృద్దులు ఉన్నారు. పెద్ద�
కాంగ్రెస్ పార్టీ అంటేనే అలా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువే. ఎవరైనా.. ఏమైనా మాట్లాడగలరు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు.. ఎప్పటి నుంచో ఉంటున్న వారు… ఇలా ఎవరికి మధ్య అంత సఖ్యత కనిపించదనే టాక్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తో�
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్లో ఫైరవుతున్నారు సొంత పార్టీ నేతలు. ఆరోపణలు వస్తే... నిరూపించుకోవాల్సింది పోయి... ఇతరులపై నిందలేయడం ఏంటని రేవంత్‌ను సీనియర్లు కడిగి పారేశారు.
మహబూబ్‌నగర్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.