Home » Sensational Issues
లైంగిక దాడి జరిగే సమయంలో బాలికకు గాయాలయ్యాయి. బాధిత బాలిక శరీరంపై 12 గాయాలున్నట్లు మెడికల్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు.
పులివెందుల కోర్టులో నిన్న నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు.
నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను హత్య చేస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా ఫేస్ చేసేందుకు ప్రత్యర్థులు ముందుగానే ప్లాన్ చేశారంటే.. ఎంత పకడ్బందీగా పథకం రచన జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇద్దరు ఆఫీస్ బాయ్స్ ను అరెస్టు చేశారు. టోనీతో సంబంధాలున్న నలుగురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ తో పాటు ఆంధ్రాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు.
దేశాన్ని కుదిపేసిన లఖింపూర్ ఖేరీ ఘటనలో వాస్తవాలు బయటపడ్డాయి. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందని సిట్ తేల్చింది.
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ న్యూస్ బయటకొస్తోంది.
తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్‌పై తవ్వుతున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతోశ్ నగర్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్ నుంచి FDలు కొంత మాయమైనట్టు గుర్తించారు.
విజయవాడ యువతి ఫాతిమా హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాతిమా దగ్గర ఉన్న 15 కాసుల బంగారం కోసం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బీనామీ పేర్లతో ముకుందారెడ్డి వ్యాపారాలు చేసినట్లుగా ఈడీ గుర్తించింది.