Home » Sensetional Comments
అందం, అదృష్టం, కొద్దిపాటి టాలెంట్ ఉంటే భాష ఏదైనా కథానాయికగా నెట్టుకురావచ్చు. అలాంటి దక్షిణాది భామలను ఇప్పటివరకు చాలామందిని చూశాం. టాలెంట్, కష్టపడే తత్వం ఉన్నా అవకాశాలు రాని వారి పరిస్థితి మరీ దారుణం.. అలాంటి వారు ఆఫర్లు వస్తాయనే ఆశతో అనవసరమై�