Home » Separate Country
‘కశ్మీర్ ప్రత్యేక దేశం’ అంటూ పేర్కొంది బీహార్ విద్యాశాఖ..దీంతో బీజేపీ నేతలు తెగ మండిపడిపోతున్నారు.
పుల్వామా ఘటన తర్వాత కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా… పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య వివాదాలకు కారణం అవుతున్న కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఫేస్బుక్ చేసిన తప్పును నెటిజన్లు ఏకిపారేశారు. ఇరాన్ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మార