Home » Sephy
Sister Abhaya murder case verdict: కేరళలో 28 ఏళ్ల నాటి నన్ హత్య కేసుకు సంబంధించి తిరువనంతపురం లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీలను దోషులుగా తీర్పు చెప్పింది. 1992 మార్చి 27 న , సిస్టర్ అభయ మృత దేహం కొట్టాయంలోని