Home » September 11 attacks
2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు వ్యక్తుల అవశేషాలు తాజాగా సానుకూలంగా గుర్తించబడ్డాయి
బిన్ లాడెన్ మరణించిన అతడికి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ఆస్తుల వివరాలపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లాడెన్ ఫ్యామిలీ వదిలేసిన అత్యంత విలాసవంతమైన నివాసం గురించి ఎప్పుడైనా విన్నారా?