Home » September 14th
హిందీ దివస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్ను “భారతీయ భాషల దినోత్సవం”గా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం భి�
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం. హిందీ దివాస్ 2019 సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్వీట్ లో దేశమంతా ఒకే భాష ఉండాలన్న ఉద్దేశాన్ని తెలిపారు. దేశమంతా ఒకే భాష ఉండాలనీ..అది హిందీ భాష అయి ఉండాలన్నారు. దేశాన్ని ఏకం చేసే సామర్ధ్యం ఉన్న భాష హ