Home » September 17
హైదరాబాద్లో సమావేశం నిర్వహించుకోవాలంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు.
బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యాచరణపై తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
విమోచన దినోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శనివారం సికింద్రాబాద్లో భారీ స్థాయిలో విమోచన దినోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్ర
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. విమోచన దినం కన్నా సమైక్య దినోత్సవం అనడమే సరైనదని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం హిందూ, ముస్లింలు కలిసి పోరాటం చేశారని తెలిపారు. అమిత్ షా, క�
ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ప్రధాని తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా జరుపుకుంటండగా.. దేశంలో కూడా కరోనా కారణంగ�