Home » september 1st
సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులు ఉండవనీ..విద్యార్ధులంతా స్కూళ్లకు రావాల్సిందేనని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.
ఏపీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ ఫస్టియర్ క్లాసులకు ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
కరోనా భయంతో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి ఇటు మేనేజ్మెంట్ నుంచి గానీ, అటు తల్లిదండ్రుల నుంచి గానీ ఎటువంటి ఆసక్తి కనిపించడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ టీచింగ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయింది. విద్యార్థుల చదువుక�