Home » Serena Williams pregnancy
సెరెనా విలియమ్స్ మరోసారి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారంటూ ఆమె భర్త ట్విటర్ ద్వారా తెలిపారు.
అమెరికా టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ మరోసారి తల్లికాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. మెట్ గాలా 2023 ఈవెంట్కు హాజరవుతున్నప్పుడు తన కూతురు కోరుకున్నట్లుగా ఆమెకు తోబుట్టువును బహుమతిగా ఇవ్వబోతున్నామన�