Home » Service Tax
సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్న సినీతారలు, టీవీ యాంకర్లు, నటులపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌కు నోటీసులు ఇచ్చారు.
టాలీవుడ్ హీరో మహేష్ బాబుకి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. సర్వీస్ ట్యాక్స్ కట్టనందునే రెండు బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశామని జీఎస్టీ అధికారులు తెలిపారు.